ఒక గ్లాసు నీటిలో వీటిని కలిపి తాగారంటే.. చాలా రకాల సమస్యలు దూరం..!

ఎండాకాలంలో ఎంత నీరు తాగితే ఆరోగ్యానికి అంతా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు.సాధారణంగా రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీటిని తాగాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.

 If You Drink These Together In A Glass Of Water.. Many Types Of Problems Will Go-TeluguStop.com

వేసవిలో ఈ సంఖ్య కాస్త పెంచితే ఆరోగ్యానికి ఎంతో మంచిది.ఎందుకంటే వేడి ఉష్ణోగ్రత కారణంగా శరీరం నిర్జలికరణానికి గురవుతుంది.

ఇంకా చెప్పాలంటే శరీరానికి తగినంత నీరు అందకపోతే శరీరంలోని అవయవాల పనితీరు మందగిస్తుంది.ముఖ్యంగా చెప్పాలంటే డిహైడ్రేషన్ వల్ల చర్మం నిర్జీవంగా కనిపిస్తుంది.

Telugu Tips, Lemonade, Mint Tea, Skin-Telugu Health Tips

ఇంకా చెప్పాలంటే చర్మం మీద పగుళ్లు ఏర్పడతాయి.అందుకే నీటిని ఎక్కువగా తీసుకోవాలి.నార్మల్ వాటర్ తాగడానికి ఇబ్బందిగా అనిపిస్తే ఒక గ్లాస్ వాటర్ లో అప్పుడప్పుడు వీటిని కలుపుకొని తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది.ముందుగా చెప్పాలంటే ప్రతి రోజు ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ రసం( Lemonade ) కలుపుకుని తాగితే శరీరంలోని అధిక కొవ్వు కరిగిపోతుంది.

అలాగే బరువు కూడా అదుపులో ఉంటుంది.ఇంకా చెప్పాలంటే అధిక బరువును వేగంగా తగ్గించుకోవడానికి పు
దీనా ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి.దీన్ని పుదీనా టీ( Mint tea ) లేదా పుదీనా రసం లాగా తీసుకున్న ఆరోగ్యానికి ఎంతో మంచిది.

Telugu Tips, Lemonade, Mint Tea, Skin-Telugu Health Tips

అలాగే పొట్ట కొవ్వును వేగవంతంగా ఇది కరిగిస్తుంది.ఇంకా చెప్పాలంటే పొట్టలోని గ్యాస్ ని బయటకు పంపేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.ఇంకా చెప్పాలంటే జీర నీటిని ఉదయాన్నే తాగడం వల్ల అనేక జీర్ణ సమస్య( Digestive problems) )లు దూరం అవుతాయి.

ఉదయాన్నే పరిగడుపున ఈ నీటిని తాగితే పొట్ట ఉబ్బరం, గ్యాస్ సమస్యలు దూరం అవుతాయి.ముఖ్యంగా చెప్పాలంటే ఒక గ్లాసు నీటిలో అల్లం రసాన్ని జోడించి త్రాగడం వల్ల దీర్ఘకాలిక కడుపు సమస్యలన్నీ దూరమవుతాయి.

అలాగే ఏదైనా పానీయానికి కొద్దిగా దాల్చిన చెక్కపొడి జోడించి త్రాగడం వల్ల పొట్ట సమస్యలన్నీ దూరమవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube