తెలంగాణ బీజేపీలో విభేదాలు లేవు.. తరుణ్ చుగ్

తెలంగాణ బీజేపీలో ఎటువంటి విభేదాలు లేవని బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్ అన్నారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులను ప్రకటించామని తెలిపారు.

 There Are No Differences In Telangana Bjp.. Tarun Chugh-TeluguStop.com

అధ్యక్షుడి మార్పు ఎక్కడిదని తరుణ్ చుగ్ ప్రశ్నించారు.అందరం పార్టీ కోసం కలిసికట్టుగా పని చేసుకుంటున్నామని పేర్కొన్నారు.

కొందరు కావాలనే కుట్ర పూరితంగా బీజేపీలో విభేదాలు ఉన్నాయంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube