కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ సీనియర్ నేత...

రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం మామిడిపెళ్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు ఎల్లాల లింగారెడ్డి సోమవారం రోజున వేములవాడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాని,

 Brs Senior Leader Yellala Linga Reddy Joined Congress Party-TeluguStop.com

నేడు స్వరాష్ట్రంలో సరిగా గుర్తింపు లేదన్నారు… వేములవాడ ఎమ్మెల్యే గా అది శ్రీనివాస్ గెలుపే లక్ష్యంగా పని చేస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఫిరోజ్ పాషా, కిసాన్సెల్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, సీనియర్ నాయకులు ససాల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube