బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నేత లక్ష్మణ్ ఫైర్

బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నేత లక్ష్మణ్ తీవ్రంగా మండిపడ్డారు.తెలంగాణలో మద్యం ఆదాయ వనరుగా మారిందన్నారు.

 Bjp Leader Laxman Fire On Brs Government-TeluguStop.com

ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖ.ఎక్సైజ్ ప్రమోషన్ శాఖ అయిందని విమర్శించారు.

మద్యం పాలసీ కోసం బీఆర్ఎస్, ఆప్, వైసీపీ నేతలు ఒక్కటయ్యారని లక్ష్మణ్ ఆరోపించారు.సీబీఐ, ఈడీ దాడులన్నీ కేంద్ర ప్రభుత్వ దాడులైతే పోలీస్, ఏసీబీ కేసులన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం పెడుతుందా అని ప్రశ్నించారు.

తప్పులను ఎత్తి చూపితే మీడియా సంస్థలను బ్యాన్ చేసామంటారా అని నిలదీశారు.ఆర్జేడీ, ఎస్పీ, ఎంఐఎంలు మహిళా బిల్లును వ్యతిరేకించిన పార్టీలే రాష్ట్రపతిగా ఆదివాసీ మహిళ తొలి ప్రసంగాన్ని బహిష్కరించింది బీఆర్ఎస్సేనని ఆరోపించారు.

మహిళా గవర్నర్ ను అవమానించింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube