టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రాంగోపాల్ వర్మ అని చెప్పవచ్చు.
అయితే ఈ మధ్య కాలంలో రామ్ గోపాల్ వర్మ బోల్డ్ ఇంటర్వ్యూ లు ఇస్తూ వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నాడు.గత కొద్ది రోజుల క్రితం బిగ్ బాస్ బ్యూటీ అరియనాతో జిమ్ లో ఇంటర్వ్యూ చేసి ఆమె ప్రైవేట్ పార్ట్స్ గురించి మాట్లాడుతూ బాగా పాపులర్ అయ్యారు.
అరియనాను వివిధ భంగిమలలో చూపిస్తూ రచ్చ రచ్చ చేశాడు.ఇదిలా ఉండగా రామ్ గోపాల్ వర్మ తాజాగా మరో బ్యూటీ అషు రెడ్డితో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ సినిమాను మించి ఉందని చెప్పవచ్చు.
ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి చేసినటువంటి వీడియో కి సంబంధించిన మొదటి ప్రోమో విడుదల చేయగా సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ గా మారి పలు విమర్శలకు కారణమయ్యింది.ఈ ప్రోమోలో భాగంగా రామ్ గోపాల్ వర్మ అషు రెడ్డి తొడలను ఫోకస్ చేస్తూ ఆమె దగ్గరకు వెళ్లి నీ తొడలు బాగున్నాయని చెప్పడంతో అషు రెడ్డి రామ్ గోపాల్ వర్మ చెంప చెల్లుమనిపించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారి నెటిజన్ల చేత దారుణంగా ట్రోలింగ్ కు గురయ్యారు.
తాజాగా ఈ ఇంటర్వ్యూ కి సంబంధించిన సెకండ్ ప్రోమోను విడుదల చేశారు.
సోమవారం మొదటి ప్రోమో కంటిన్యూ చేస్తూ వదిలిన రెండవ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వర్మ అషు రెడ్డిను చూస్తూ నీ తొడలు బాగున్నాయని చెప్పడంతో .అషు రెడ్డి లాగిపెట్టి చెంప పై ఒక దెబ్బ కొడుతూ ఒక అమ్మాయి గురించి అలా ఎలా మాట్లాడుతావు అనగా అందుకు వర్మ ఇలాగైనా మీ చేయి స్పర్శ నాకు తగిలిందని అన్నాడు.వర్మ అన్న ఈ మాటలకు ఆశు రెడ్డి హో.అంటూ రొమాంటిక్ ఎక్స్ ప్రెషన్స్ తో సిగ్గుపడుతూ కెమెరాకు తన తొడలను వివిధ భంగిమల్లో ఎక్స్ పోజ్ చేస్తూ కనిపించింది.ఈ ఇంటర్వ్యూ కి సంబంధించిన ఫుల్ వీడియోను నేడు ( సెప్టెంబర్ 7) వ తేదీ పెళ్లి పెటాకులు పేరుతో 6:9 గంటలకు యూట్యూబ్ ద్వారా విడుదల చేయనున్నారు.ప్రస్తుతం సెకండ్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.