వజ్రాసనం వేయడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా..?

కండరాలు( Muscle ) పట్టేసినప్పుడు కాసేపు వజ్రాసనంలో ఉంటే రిలీఫ్ గా అనిపిస్తూ ఉంటుంది.జీవక్రియలు వేగంగా జరగడానికి కూడా ఈ ఆసనం ఎంతో ఉపయోగపడుతుంది.

 Are There So Many Health Benefits Of Vajrasanam , Muscle ,  Yoga ,vajrasana ,hea-TeluguStop.com

అయితే వజ్రాసనంలో ఐదు నిమిషాలు ఉండడం కూడా కొందరికి కష్టమవుతుంది.అలా అనిపించడానికి కారణాలతో పాటు సొల్యూషన్ కూడా యోగా( Yoga ) అని నిపుణులు చెబుతున్నారు.

వజ్రాసనం( Vajrasana )లో ఒక రెండు నిమిషాలు ఉన్నారో లేదో కొందరికి కాళ్లు తిమ్మిర్లు ( Leg cramps )పడతాయి.ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Tips, Knees, Leg Cramps, Muscle, Numbness, Vajrasana, Yoga-Telugu Health

ముఖ్యంగా చెప్పాలంటే తినేటప్పుడు, చదువుకునేటప్పుడు కూడా కుర్చీలు, సోఫాల మీద కృషి చేయడానికి అలవాటు పడ్డారు.నేలపై రెండు కాళ్ళను మడతపెట్టి భాష్యం పట్టు వేసుకుని కూర్చోవడం బాగా తగ్గిపోయింది.ఈ లైఫ్ స్టైల్ లో మార్పులు కొత్త అలవాట్లు కారణంగా మోకాలు, మడమలు బలంగా ఉండవు.దాంతో వజ్రాసనంలో కూర్చోవడం ఇబ్బందిగా అనిపిస్తుంది.మోకాలి మడమలకు గాయాలు అయిన వాళ్ళు వజ్రాసనంలో ఎక్కువసేపు ఉండలేకపోతున్నారు.మోకాలు, పిక్కల దగ్గర కండరాళ్లు ( Muscle ) ఫ్లెక్సిబుల్ గా లేకపోవడం వల్ల కూడా వజ్రాసనం వేయడం కష్టమవుతుంది.

ఈ సమస్య ఉన్నవాళ్లు ఎక్కువ సమయం వజ్రాసనంలో ఉండలేరు.

Telugu Tips, Knees, Leg Cramps, Muscle, Numbness, Vajrasana, Yoga-Telugu Health

వీళ్ళకి శరీర బరువు మోకాళ్ళ మీద బ్యాలెన్స్ చేయడం సవాల్ గా మారింది.కండరాలు ఫ్లెక్సీబుల్ గా లేకుంటే రక్తప్రసరణ సరిగ్గా జరగక కాళ్ల తిమ్మిర్లు( Leg cramps ) పెరుగుతాయి.ఎక్కువసేపు కూర్చుని లేచిన ప్రతిసారి స్ట్రెచింగ్ చేస్తూ ఉండాలి.

ఖాళీ కండరాలు గట్టిపడేందుకు వాకింగ్, జాగింగ్, సైకిల్ తొక్కడం, మెట్లు ఎక్కడం లాంటి ఎక్ససైజ్ లు చేయాలి.వజ్రాసనంలో 30 సెకండ్లు ఉండాలి.రోజులో నాలుగైదు సార్లు ఇలా చేయాలి.తర్వాత కంఫర్ట్ ను బట్టి టైం పెంచుకుంటూ పోవాలి నేలపై వజ్రాసనం వేస్తూ ఉండాలి.

ఇలా చెయ్యడం వల్ల అలవాటు పడిపోయి రోజు చెయ్యడానికి సులువుగా ఉంటుంది.అలాగే ఆరోగ్యానికి చాలా మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube