సీఎం జగన్ కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు.విశాఖ భూముల వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలన్నారు.2004 నుంచి 2022 వరకు భూ ఆక్రమణలపై దర్యాప్తు నివేదికలు బయటపెట్టాలని లేఖలో కోరారు.సీబీఐ విచారణ జరిపించకపోతే ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెడతామని సోము వీర్రాజు స్పష్టం చేశారు.
తాజా వార్తలు