బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న అన్నీ మంచి శకునములే సినిమా టీం సభ్యులు

టాలీవుడ్ యంగ్ ,హీరో సంతోష్, శోభన్, హీరోయిన్ మాళవిక నాయర్, దర్శకురాలు నందిని రెడ్డి రేపు ఉదయం ఇంద్రకీలాద్రి చేరుకుని దుర్గమ్మను దర్శించుకున్నారు మే 18న విడుదల కాబోతున్న మంచి శకునములే చిత్రం అన్ని థియేటర్లో విడుదలై విజయవంతం కావాలని దర్శకురాలు నందినిరెడ్డి ఆకాంక్షించారు.సినిమా విజయవంతం కావాలని ప్రేక్షకులు సినిమా చూసి బాగా ఎంజాయ్ చేస్తారని డైరెక్టర్ నందిని రెడ్డి చెప్పారు

 Anni Manchi Sakunamule Movie Team Visit Vijayawada Kanakadurgamma , Santosh Sob-TeluguStop.com

విజయవాడ వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను ప్రేక్షకులు అందరూ ఈ సినిమా చూసి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube