భారతీయుడు2 సినిమాను ముంచేసిన అనిరుధ్.. యంగ్ టైగర్ సినిమాకు న్యాయం చేస్తారా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్( Young Tiger NTR ) ప్రస్తుతం కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వంలో దేవర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

 Anirudh Is The Biggest Minus For Bharateeyudu2 Movie Details Here Goes Viral-TeluguStop.com

ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అభిమానులలో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.అయితే నేడు విడుదలైన భారతీయుడు 2 సినిమా చూసిన తర్వాత ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భారతీయుడు 2 సినిమాకి సంగీత దర్శకుడిగా అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించిన విషయం మనకు తెలిసిందే.

Telugu Anirudh, Anirudhbiggest, Bharateeyudu, Devara, Koratala Shiva, Tollywood,

అనిరుద్( Anirudh ) సంగీతం అంటే ఈయన మ్యూజిక్ బిజిఎం వల్లే సినిమా హిట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.దీంతో ఈయనకు భారీగా క్రేజ్ ఏర్పడింది.కానీ భారతీయుడు 2 విషయంలో అనిరుద్ మ్యూజిక్ మ్యాజిక్ చేయలేకపోయింది.

ఈ సినిమాకు మైనస్ పాయింట్ గా నిలిచిన వాటిలో ఈయన మ్యూజిక్, బిజిఎం ఒకటని చెప్పాలి.ఇలా ఈ సినిమాకు మైనస్ పాయింట్ గా నిలిచిన అనిరుద్ దేవర ( Devara )సినిమాకి కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా ఉండటమే ఎన్టీఆర్ అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది.

Telugu Anirudh, Anirudhbiggest, Bharateeyudu, Devara, Koratala Shiva, Tollywood,

ఇప్పటికే దేవర సినిమాపై ఎన్టీఆర్ అభిమానులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు.ఇక అనిరుద్ మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన జైలర్, విక్రమ్ వంటి సినిమాలు భారీ సక్సెస్ కావడంతో కొరటాల శివ పట్టుబట్టి మరి ఈ సినిమాకు అనిరుద్ ను ఎంపిక చేశారు.ఇలాంటి తరుణంలో భారతీయుడు 2 సినిమా ద్వారా ఈయన అందరిని నిరుత్సాహపరచడంతో ఎన్టీఆర్ దేవర సినిమాకి న్యాయం చేస్తారా అనే విషయంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ ఆందోళన నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ బయటపడాలి అంటే వెంటనే దేవర సినిమా నుంచి మంచి మాస్ బీట్ ను ప్రమోషన్లలో భాగంగా విడుదల చేస్తేనే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.

<c

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube