యూట్యూబ్ లో బెండపూడి విద్యార్థుల అమెరికన్ యాక్షంట్ లో మాట్లాడటం చూసిన టిచర్ వివ్యన్ విద్యార్థులను కలిసేందుకు బెండపూడి హైస్కూల్ కి వచ్చిన ఆస్ట్రేలియన్ టిచర్ ఫ్యామిలీ టిచర్ వివ్యన్ భర్త వినోద్ పిల్లలతో కలిసి విద్యార్థులతో ఇంగ్లీష్ లో మాట్లాడి ముచ్చటించిన ఫార్నర్స్అమెరికన్ యాక్సంట్ స్లాంగ్ ఏ విధంగా నేర్పారో ప్రసాద్ మాస్టర్ ని అడిగి తెలుసుకున్న ఫార్మర్అనంతరం కాకినాడ జిల్లా కలెక్టర్ కృతీ శుక్లాన్ని కలిసిన ఆస్ట్రేలియన్ టీచర్ ఇంగ్లీష్ భాషను ప్రోత్సహిస్తున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని, కలెక్టర్ కృతి శుక్లని అభినందించిన ఆస్ట్రేలియన్ టీచర్.
తాజా వార్తలు