తెలంగాణ హైకోర్టుకు కొత్త సీజే నియామకం అయ్యారు.ఈ మేరకు హైకోర్టు సీజేగా అలోక్ ఆరాధే రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు.
జస్టిస్ అలోక్ ఆరాధేతో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రమాణస్వీకారం చేయించారు.కాగా ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ తో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు.