వామ్మో , అఖిల్ కు అంత నష్టం వచ్చిందా !

అఖిల్ – ది పవర్ ఆఫ్ జువా తన బాక్సాఫీస్ పరుగును పూర్తిగా ఆపేసింది.తెలుగు సినిమా చరిత్రలో అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది.ఫైనల్ గా దాదాపు 20 కోట్ల షేర్ సాధించిన అఖిల్ , ఏకంగా 30 కోట్ల నష్టాల్ని మూటగట్టుకుంది

 Akhil Suffered 30cr Loss-TeluguStop.com

అఖిల్ టోటల్ కలెక్షన్లు


నైజాం : 5.71 కోట్లు

వైజాగ్: 2.10 కోట్లు

ఈస్ట్ : 1.46 కోట్లు

వెస్ట్ : 92 లక్షలు

కృష్ణ : 1.15కోట్లు

గుంటూరు : 1.58 కోట్లు

నెల్లూరు : 74 లక్షలు

సీడెడ్ : 3.73 కోట్లు

కర్ణాటక : 1.60 కోట్లు

ఓవర్సీస్+

రెస్టాఫ్ ఇండియా 80 లక్షలు

మొత్తం : 19.76 కోట్లు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube