మగవారు కూడా లేపలేని బరువును లేపిన యువతి.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు..

సాధారణంగా ఆడవారికి మగవారి కంటే తక్కువ బలం ఉంటుందనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది.నిజానికి కొందరి విషయంలో అది వాస్తవమే అవుతుంది.

 A Young Woman Who Lifted A Weight That Even Men Can't Lift.. You Will Be Surpris-TeluguStop.com

కానీ కొందరు విషయంలో మాత్రం అది అవాస్తవం అవుతుంది.తాజాగా ఓ మహిళ మగవారి కంటే బలవంతులమని నిరూపించింది.

ఆ మహిళ అధిక బరువును( Overweight ) ఎత్తుతున్న వీడియో ఇంటర్నెట్‌లో బాగా పాపులర్ అయింది.

చాలా మంది పురుషులు ఎత్తలేని బరువును ఆమె సులభంగా ఎలా లిఫ్ట్ చేసిందో వీడియో( Viral video )లో మనం చూడవచ్చు.ఆమె కంటే ముందు ఆ డంబుల్స్ ఎత్తడానికి చాలామంది మగవారు ట్రై చేశారు కానీ కొంచెం కూడా ఎత్తలేకపోయారు.ఇంకా దాని ఎత్తటం వల్ల కాదని కూడా వారు ప్రయత్నాలను మానుకున్నారు.

అప్పుడు ఒక మహిళ ( Woman )వేదికపైకి వచ్చింది.సవాల్‌ని ఎదుర్కొనేందుకు ఆమె సిద్ధంగా ఉన్నట్లు కనిపింది.కాన్‌ఫిడెన్స్‌గా కనిపించినట్లే ఆమె ఎటువంటి ఇబ్బంది లేకుండా బరువును తన రెండు చేతులతో పట్టుకొని ఈజీగా ఎత్తింది.ఆమె తన శక్తితో అందరినీ ఆశ్చర్యపరిచింది.ఆన్‌లైన్‌లో వీడియో వైరల్ కాగా దాన్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు, ఆమె బలానికి ముగ్ధులయ్యారు.వారు ఆమెను తెగ ప్రశంసించారు, మహిళల సామర్థ్యాలకు ఈమె ఒక ఎగ్జాంపుల్ అని పేర్కొన్నారు.

పురుషులు చేయగలిగినదంతా మహిళలు చేయగలరని, లింగాన్ని బట్టి సమాజం వారిని అంచనా వేయకూడదని వ్యాఖ్యానించారు.ఈ మహిళ సూపర్ వుమన్, స్ట్రాంగ్ లేడీ అంటూ మరికొందరు కితాబిస్తున్నారు.

@mashedavocado_ ట్విట్టర్ పేజీ షేర్ చేసిన ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి.దీనిపై మీరు కూడా ఒక లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube