చాలా యవ్వనంగా ఉన్న స్టూడెంట్ మదర్.. ఆశ్చర్యపోయిన స్కూల్ యాజమాన్యం..

కొంతమంది వయసు పెరిగినా యవ్వనంగా కనిపిస్తారు.ఈ యంగర్ లుక్ పరిస్థితిని బట్టి ప్రయోజనాలను లేదా దుష్ప్రయోజనాలను కలిగించవచ్చు.

 A Very Young Student's Mother The School Management Was Surprised, Viral Video,-TeluguStop.com

మరి కొన్నిసార్లు నవ్వు తెప్పించే సంఘటనలకు దారి తీయవచ్చు.ఇటీవల అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది.

ఒక తల్లి తన కుమారుడి మొబైల్ ఫోన్‌ను స్కూల్ యాజమాన్యం లాక్కుంటే దానిని తిరిగి తీసుకోవడానికి వెళ్ళింది.స్కూల్ యాజమాన్యం( School ownership ) తల్లిదండ్రులలో ఎవరో ఒకరు వస్తే గానీ ఫోన్ ఇవ్వమని చెప్పాడంతో ఆమె పాఠశాలకు వెళ్లాల్సి వచ్చింది.

అయితే ఆమె దాదాపు 15 ఏళ్ల కుర్రాడికి తల్లి అని స్కూల్ యాజమాన్యం నమ్మలేకపోయింది.ఎందుకంటే ఆమె చాలా యంగ్‌గా కనిపించింది.

ఆ విద్యార్థి తన తల్లికి బదులుగా సిస్టర్ ని తీసుకొచ్చాడేమో అని అనుమానించింది.అందుకే ఆధార్ కార్డు ఐడీ( Aadhaar Card ID ) చూపించాలని కూడా విద్యార్థిని అడిగింది.తర్వాత ఆమె నిజంగానే అతడికి తల్లి అని తెలుసుకొని షాక్ అయింది.కొడుకు ద్వారా ఈ విషయం తెలుసుకున్న తల్లి తెగ నవ్వేసుకుంది.ఈ సంఘటన గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో షేర్ చేస్తూ తెలిపింది.

ఈ వీడియోలో తల్లి తన కుమారుడి పాఠశాలకు వెళ్లి అతని ఫోన్‌ను తిరిగి తీసుకోవడానికి వెళ్లినట్లు కనిపించింది.ఆమె తన యవ్వన రూపాన్ని చూసి చాలా సంతోషంగా, గర్వంగా ఫీల్ అవుతోంది.ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా పాపులర్ అయింది.

దీనికి 30 లక్షలకు పైగా వ్యూస్, 1 లక్షలు దాక లైక్‌లు వచ్చాయి.దీనిపై చాలా మంది కామెంట్స్ చేశారు.

కొందరు ఇది క్యూట్ అండ్ ఫన్నీ అన్నారు.పాఠశాలలో ఎందుకు గందరగోళం ఏర్పడిందో అర్థమైందన్నారు.

ఆమె తన సోదరిలా కనిపించడం నిజమేనని కొందరు అన్నారు.ఈ ఫన్నీ వీడియోను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube