హరీష్ రావు తో నాకేమీ గొడవలు లేవు !

తెలంగాణా రాష్ట్ర సమితి లో అధికారం విషయం లో వారసత్వ పోరు నడుస్తోంది అనేది బహిరంగ విషయమే.పార్టీ తరఫున జరిగిన ఏ కార్యక్రమం జరిగినా ఈ విషయం బయటకి కనిపిస్తోంది.

 Harish Rao And Me Have No Issues – Ktr-TeluguStop.com

తెరాస అధినేత కెసిఆర్ కుమారుడు వారసత్వ ఆటలో ఫాస్ట్ గా ఉన్నారు.హరీష్ మీద పై చెయ్యి సాధించేలా కనిపిస్తున్నారు కూడా.

ఇదే విషయమై కేటీఆర్ వద్ద ప్రస్తావన తెస్తే అబ్బే అలాంటిదేమీ లేదు అంటూ తెలివిగా తప్పించుకున్నారు.తెరాస లో కెసిఆర్ తరవాత నెంబర్ వన్ కోసం పోటీ ఉంది కదా అని మీడియా అడగగానే .“టీఆర్ ఎస్ లో ఏ నంబర్లూ లేవు.ఉన్నదొకటే నంబర్.

అది కేసీఆర్.మిగతావారికి ఏ నంబర్లూ లేవు.

దీన్ని భూతద్దంలో పెట్టి చూడొద్దు, మా బావ హరీష్ తో నాకు ఎలాంటి పోరూ లేదు.డెవలప్మెంట్ విషయంలో మాత్రమే ఇలాంటి పోరు ఉంటుంది తప్ప మిగితా విషయాల్లో ఉండదు” అంటూ చెప్పారు.

ఇలాంటి ప్రచారం చేసేది కూడా టీడీపీ – కాంగ్రెస్ వాళ్ళే అనే ఈ గొడవ కూడా వారి నెత్తినే వేసే ప్రయత్నం చేసారు ఆయన.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube