రాజన్న సిరిసిల్ల జిల్లా : సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని సర్దాపూర్ ఈవీఎం గోదామును కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తనిఖీ చేశారు.సాధారణ తనిఖీల్లో భాగంగా జిల్లా కలెక్టర్ పరిశీలించి,
రజిస్టర్ లో సంతకం చేసి అధికారులకు, భద్రతా సిబ్బందికి పలు సూచనలు చేశారు.
తనిఖీలో భాగంగా సిరిసిల్ల అర్.డి.ఓ రమేష్, తహసీల్దార్ షరీఫ్, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.