లోకేష్ కనకరాజ్ నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తున్నాడు...

లోకేష్ కనకరాజు ( Lokesh Kanakaraj )ప్రస్తుతం సీక్వెల్స్ మీద సీక్వెల్స్ స్టోరీస్ ని రాసుకొని పెట్టుకున్నాడు.ఒకటి కాదు రెండు కాదు ఇప్పుడు ఆయన దగ్గర మూడు సీక్వెల్స్ సంబంధించిన స్టోరీలు రెడీగా ఉన్నాయి.

 Lokesh Kanakaraj Is Doing A Film With Next , Lokesh Kanakaraj , Khidi 2, Vikram-TeluguStop.com

అందులో ఖైదీ 2, విక్రమ్ 2, లియో 2 ( Khidi 2, Vikram 2, Leo 2 )ఈ మూడు సినిమాలకు సంభందించిన స్క్రిప్ట్ లను రాసుకొని పెట్టుకున్నారట.అయితే ఈ సినిమాలలో ఒక్కో క్యారెక్టర్ కి మరో క్యారెక్టర్ కి మధ్యలో కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి ఆ పాత్రలను కూడా ఆయన చాలా చక్కగా పోట్రే చేశారట.

ఇక లోకేష్ యూనివర్స్ లో భాగంగా వీళ్ళను ఒకచోట కలిపే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది.మరి ఈ సినిమాల్లో ముందుగా ఏ సినిమా చేస్తాడు అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి.ఇక ప్రస్తుతానికి లోకేష్ కనకరాజ్ రజనీకాంత్ ( Rajinikanth )తో కూలీ అనే సినిమా చేస్తున్నాడు.ఇక ఈ సినిమా కూడా తన మార్క్ స్టైల్ లోనే ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.

 Lokesh Kanakaraj Is Doing A Film With Next , Lokesh Kanakaraj , Khidi 2, Vikram-TeluguStop.com

ఇక మొత్తానికైతే ఈ సినిమా ద్వారా తనను తాను స్టార్ డైరెక్టర్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పుడు తనను చేస్తున్న కూలీ సినిమాను కూడా సూపర్ సక్సెస్ చేసి రజినీకాంత్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ఇవ్వాలని చూస్తున్నాడు.

లోకేష్ ప్రస్తుతం మొత్తం ఫోకస్ అంత ఈ సినిమా మీదనే పెట్టినట్టుగా తెలుస్తుంది.మరి తను తర్వాత ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనేది మాత్రం రివిళ్ చేయకుండా సస్పెన్స్ లోనే ఉంచుతున్నాడు.చూడాలి మరి ఈ సినిమాతో లోకేష్ కనకరాజ్ ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది మరి ఈ మూడు సీక్వెల్స్ లో ఏ సినిమాని ముందుగా స్టార్ట్ చేస్తాడు అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube