Tollywood Directors: ఇప్పటి వరకు ఒక్క రీమేక్ కూడా చేయని స్టార్ డైరెక్టర్లు వీళ్లే…

ప్రస్తుతం తెలుగులో ఉన్న స్టార్ డైరెక్టర్లలో కొంతమంది దర్శకులు మాత్రమే రీమేక్ లు చేయకుండా స్ట్రైయిట్ సినిమాలు చేస్తూ వస్తున్నారు.అందులో రాజమౌళి, సుకుమార్, కొరటాల శివ లాంటి డైరెక్టర్లు ముందు వరుసలో ఉన్నారు.

 Star Directors Who Have Not Done A Single Remake Movie Rajamouli Sukumar Korata-TeluguStop.com

ఇక వాళ్ళ కెరియర్లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా రీమేక్ సినిమాలు( Remake Movies ) చేయకపోవడం విశేషం… ఎందుకంటే వీళ్ళ కథలను వీళ్ళు రాసుకొని ది బెస్ట్ అవుట్ పుట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు.

ఇక రీమేక్ సినిమా అంటే ఆల్రెడీ చూసేసిన సినిమానే మళ్ళీ తీయాలి కాబట్టి వాళ్లు ఎలా అయితే తీశరో మనం కూడా అలానే తీస్తాం దాంట్లో వైవిధ్యం ఏమీ ఉండదు అనే ఉద్దేశంతోనే వీళ్ళు రీమేక్ సినిమాలకి దూరంగా ఉంటూ వస్తున్నట్లుగా తెలుస్తుంది.అయితే రాజమౌళి( Rajamouli ) లాంటి స్టార్ డైరెక్టర్ రీమేక్ అనే పదాన్ని కూడా వినడానికి ఇష్టపడడు ఎందుకంటే ఆయన సినిమాలను వేరే వాళ్ళు రీమేక్ చేసి సక్సెస్ లు సాధించాలి తప్ప తను వేరే వాళ్ళ సినిమాలను రీమేక్ చేసి సక్సెస్ సాధించే అవసరమైతే లేదు.

 Star Directors Who Have Not Done A Single Remake Movie Rajamouli Sukumar Korata-TeluguStop.com

ఎందుకంటే ప్రస్తుతం రాజమౌళి పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ కొనసాగుతున్నాడు.కాబట్టి తను ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో ఉన్నాడు.ఇక ఇలాంటి సమయం లో తనకి రీమేక్ చేయాల్సిన అవసరం లేదు.

ఇక సుకుమార్( Sukumar ) కూడా మొదటి నుంచి తన వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఎంజాయ్ చేసే విధంగా ఎంటర్టైన్ చేస్తూనే తన సినిమాలను సక్సెస్ చేసుకుంటూ వస్తున్నాడు.ఇక ఈయన సినిమాలు అప్పుడప్పుడు ప్రేక్షకులకు పజిల్ పెడుతూ ఉంటాయి.

వాటిని సాధించే క్రమంలో ప్రేక్షకుడు తన మీద తనే విజయం సాధిస్తూ ఉంటాడు… ఇలా మొత్తానికైతే మన స్టార్ డైరెక్టర్స్ రీమేక్ సినిమాలని చేయడానికి ఇష్టపడడం లేదు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube