జనసేనలో ఎంపీ బాలశౌరి చేరికకు ముహుర్తం ఖరారు..!!

జనసేనలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ( MP Vallabhaneni Balashauri )చేరికకు ముహుర్తం ఖరారు అయింది.ఈ మేరకు వచ్చే నెల 2వ తేదీన ఆయన జనసేన పార్టీ కండువా కప్పుకోనున్నారు.

 Mp Balashowry's Joining In Janasena Has Been Finalized , Mp Vallabhaneni Balasha-TeluguStop.com

అదే రోజు మచిలీపట్నంలో జనసేన ( Janasena )భారీ బహిరంగ సభను నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకుందని పార్టీ వర్గాలు చెప్పినట్లు తెలుస్తోంది.కాగా ఈ బహిరంగ సభకు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) హాజరుకానున్నారు.అయితే పవన్ కల్యాణ్ ఆశయాలు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఆకాంక్ష నచ్చి జనసేనలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు ఎంపీ బాలశౌరి తెలిపిన సంగతి తెలిసిందే.వైసీపీకి రాజీనామా చేసిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఫిబ్రవరిలో జనసేనలో చేరనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube