మరో యంగ్ డైరక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన నాని...నువ్వు దేవుడిని సామి...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమం లోనే వాళ్ళు చేసిన సినిమాలు మంచి సినిమాలుగా నిలబడుతూ ఉంటాయి.

 Nani Who Gave A Chance To Another Young Director You Are God Sami, Nani, Puri Ja-TeluguStop.com

అలాంటి హీరోలలో నాని( nani ) ఒకడు.ప్రస్తుతం నాని వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

అయితే ఇప్పుడు నాని ఖాతాలో మరొక సినిమా వచ్చి చేరింది అది ఏంటి అంటే పూరి జగన్నాద్ ( Puri Jagannad )దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన శివ( Shiva ) అనే ఒక అబ్బాయి నానికి చెప్పిన ఒక ఎమోషనల్ స్టోరీలో తను హీరోగా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.

 Nani Who Gave A Chance To Another Young Director You Are God Sami, Nani, Puri Ja-TeluguStop.com
Telugu Nani, Nanigave, Puri Jagannad, Shiva, Tollywood-Movie

ఇక ఇప్పటికే నాని వివేక్ ఆత్రేయ, శ్రీకాంత్ ఓదెల( Vivek Atreya, Srikanth Odela ) దర్శకత్వంలో సినిమాలు చేయడానికి కమిట్ అయ్యాడు.మరి ఇప్పుడు ఈ సినిమా చేయడానికి కూడా నాని అసక్తి చూపిస్తూ వరుసగా సినిమాలు చేయడానికి కమిట్ అవుతున్నాడు అంటూ వార్తలు కూడా వస్తున్నాయి.ఇక రీసెంట్ గా హాయ్ నాన్న సినిమా( hi nanna movie ) తో ప్లాప్ ని అందుకున్నప్పటికి ఈ సినిమాని వదిలేసిన నాని ప్రస్తుతం వచ్చే సినిమాలతో మంచి సక్సెస్ లను అందుకోవాలని చూస్తున్నాడు.

ఇక అందులో భాగంగానే మంచి స్టోరీలను సెలెక్ట్ చేసుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి.ఇక వరుస సినిమాలతో ఇండస్ట్రీ మీద దండయాత్ర చేయబోతున్నాడనే వార్తలైతే అందుతున్నాయి.

Telugu Nani, Nanigave, Puri Jagannad, Shiva, Tollywood-Movie

ఇక ఇదిలా ఉంటే నాని చిన్న దర్శకులకు పెద్ద హీరోగా మారిపోయాడు అందుకే ప్రతి ఒక్క చిన్న దర్శకుడు కూడా నానిని దృష్టిలో పెట్టుకొని కథలు రాస్తున్నట్లు తెలుస్తుంది.ఇక నాని మంచి స్టోరీ ఎక్కడుంటే అక్కడ ఆ డైరెక్టర్ కి అవకాశం ఇస్తూ మంచి సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు.ఇక ఇలాంటి క్రమంలో నాని లాంటి ఒక స్టార్ హీరో తో కొత్త దర్శకులకు అవకాశం రావడం కూడా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube