సలార్ రిలీజ్ అయింది ఇక ప్రభాస్ దృష్టి మొత్తం ఆ సినిమా పైనే...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులలో ప్రభాస్( Prabhas ) ఒకరు.ఈయన చేసిన చాలా సినిమాలు ఇప్పటికే మంచి విజయాలను అందుకోవడం తో పాటు గా ప్రభాస్ కి మంచి ఇమేజ్ ని కూడా ఏర్పాటు చేశాయి.

 Will Prabhas Busy With Kalki Spirit Movies After Salaar Success Details, Prabhas-TeluguStop.com

అయితే గత మూడు సినిమాలతో నిరాశపర్చిన ప్రభాస్ ఇప్పుడు చేసిన సలార్ సినిమాతో( Salaar ) మరోసారి తన సత్తా చాటుతున్నాడు.ఇక ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ అయి బాక్స్ అఫీస్ వద్ద మంచి కలక్షన్స్ ని వసూలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది.ఈ సినిమా సక్సెస్ కావాలని ప్రభాస్ అభిమానులు చాలా దేవుళ్ళకి మొక్కరనే చెప్పాలి…

ఇక ఇలాంటి క్రమంలో ఈ సినిమా మీద పలువురు సెలబ్రేటి లు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇక ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) తన అభిప్రాయాన్ని తెలియజేయగా మరి కొంతమంది కూడా ఈ సినిమా పైన వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇక ఇప్పుడు ఈ సినిమా ముగిసింది కాబట్టి ప్రభాస్ తన నెక్స్ట్ సినిమా అయిన కల్కి సినిమా( Kalki Movie ) మీద తన ఫోకస్ ని కేటాయించబోతున్నట్టుగా తెలుస్తుంది.అయితే ఈ సినిమా భారీ రేంజ్ లో రూపొందుతున్నట్టు గా ఒక ఇంటర్వ్యూలో నాగ్ అశ్విన్ తెలియజేశాడు.

 Will Prabhas Busy With Kalki Spirit Movies After Salaar Success Details, Prabhas-TeluguStop.com

ఇక ఈ సినిమాను కంప్లీట్ చేసిన తర్వాత ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) డైరెక్షన్ లో చేసే స్పిరిట్ సినిమా( Spirit Movie ) మీదకి వెళ్లబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇలా ప్రభాస్ ఒక సినిమా తర్వాత ఒక సినిమాని కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాడు.ఇక వరుసగా ప్రభాస్ కల్కి, స్పిరిట్ సినిమాలతో కనక సక్సెస్ లను సాధిస్తే ఆయన స్టార్ హీరోగా మరోసారి తన సత్తా చాటుతాడని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక ఇది ఇలా ఉంటే ఈ సక్సెస్ తో ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube