వెయిట్ లాస్ కు సహాయపడే వండర్ ఫుల్ స్మూతీ ఇది.. రోజు తీసుకుంటే మరిన్ని బెనిఫిట్స్!

అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారా.? వెయిట్ లాస్( Weight loss ) కోసం ప్రయత్నిస్తున్నారా.? నోరు కట్టుకొని ఇష్టమైన ఆహారాలకు దూరంగా ఉంటూ కఠినమైన డైట్ ను ఫాలో అవుతున్నారా.? అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే వండర్ ఫుల్ స్మూతీ గ్రేట్ గా సహాయపడుతుంది.ఈ స్మూతీని కనుక తీసుకుంటే చాలా వేగంగా వెయిట్ లాస్ అవుతారు.అదే సమయంలో మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం వెయిట్ లాస్ కు సహాయపడే ఆ వండర్ ఫుల్ స్మూతీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక కప్పు పైనాపిల్ ముక్కలను ( Pineapple slices )తరిగి పెట్టుకోవాలి.

 Wonderful Smoothie For Quick Weight Loss , Weight Loss, Weight Loss Tips, La-TeluguStop.com

అలాగే రెండు స్ట్రాబెర్రీలను ( Strawberries )తీసుకుని వాటర్ తో కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ లో కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ ముక్కలు, స్ట్రాబెర్రీ ముక్కలు వేసుకోవాలి.

అలాగే ఒక గ్లాసు హోమ్ మేడ్ బాదం పాలు, వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ), వన్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ బటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.తద్వారా మన స్ట్రాబెర్రీ పైనాపిల్ స్మూతీ రెడీ అవుతుంది.

Telugu Tips, Latest, Smoothie-Telugu Health

ఈ స్మూతీ చాలా రుచిగా ఉంటుంది.అలాగే విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్లు, ఫైబర్ తో సహా ఎన్నో పోషకాలు కలిగి ఉంటుంది.నిత్యం ఈ స్ట్రాబెర్రీ పైనాపిల్ స్మూతీని తీసుకోవడం వల్ల బోలెడు ఆరోగ్య లాభాలు పొందుతారు.ముఖ్యంగా వెయిట్ లాస్ అవుతారు .బాడీలో అధిక క్యాలరీలు కరుగుతాయి.అతి ఆకలి దూరం అవుతుంది.

Telugu Tips, Latest, Smoothie-Telugu Health

శరీరం ఎక్కువ సమయం పాటు ఎనర్జిటిక్ గా ఉంటుంది.సూపర్ ఫాస్ట్ గా బరువు తగ్గుతారు.అదే సమయంలో బెల్లీ ఫ్యాట్( Belly fat ) మాయం అవుతుంది.అంతేకాదు, నిత్యం ఈ టేస్టీ అండ్ హెల్తీ స్మూతీని తీసుకోవడం వల్ల ఎముకలు బలోపేతం అవుతాయి.

మోకాళ్ళ నొప్పులు ఉంటే దూరం అవుతాయి.మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

జ్ఞాపకశక్తి రెట్టింపు అవుతుంది.మరియు క్యాన్సర్, మధుమేహం వంటి జబ్బులు దరిచేరకుండా సైతం ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube