Chiranjeevi : సినిమాలో చిరంజీవిని కొట్టారని ఆ హీరోయిన్ పై మెగా ఫ్యాన్స్ ఫైర్.. ఆ మూవీ విషయంలో ఇంత జరిగిందా?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

 Hero Meena Slaps Chiranjeevi In Sneham Kosam Movie-TeluguStop.com

సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు.అయితే ఈ మధ్యకాలంలో చిరంజీవి వరుసగా సినిమాలలో నటిస్తున్నప్పటికీ ఆయనకు తగ్గట్టు సినిమా ఆయన రేంజ్ సినిమా ఒక్కటి కూడా లేదు అని చెప్పవచ్చు.

దానికి తోడు ఈ మధ్యకాలంలో చిరంజీవి నటించిన చాలా సినిమాలు డిజాస్టర్లుగా నిలుస్తున్నాయి.

Telugu Bhola Shankar, Chiranjeevi, Meena, Slaps, Sneham Kosam-Movie

అయినప్పటికీ చిరంజీవి అవేమీ పట్టించుకోకుండా ఈతరం హీరోలకు గట్టి పోటీని ఇస్తూ ఈ వయసులో కూడా అదే ఊపుతూ సినిమాలలో నటిస్తున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో చిరంజీవికి సంబంధించి ఒక వార్త చెక్కర్లు కొడుతోంది.అదేమిటంటే ఈ రోజు చిరంజీవిని ఒక హీరోయిన్ చెంప దెబ్బ కొట్టడంతో ఆ విషయాన్ని మెగా అభిమానులు సీరియస్ గా తీసుకొని ఆమె పై మండిపడ్డారట.

ఇంతకీ ఆ సినిమా ఏది ఆ హీరోయిన్ ఎవరు అన్న వివరాల్లోకి వెళితే.మెగాస్టార్ చిరంజీవి నటించిన స్నేహం కోసం సినిమాలో చిరంజీవి సరసన మీనా( Meena ) హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.

Telugu Bhola Shankar, Chiranjeevi, Meena, Slaps, Sneham Kosam-Movie

అయితే ఈ సినిమాలో ఒక సన్నివేశంలో భాగంగా మీనా హీరో చిరంజీవిని చంప దెబ్బ కొట్టింది.ఆమెకు ఎంత ధైర్యం చిరంజీవిని కొట్టింది అంటూ ఆమెపై తీవ్రస్థాయిలో మండి పడ్డారట.ఇదే విషయం గురించి హీరో చిరంజీవి ఈవెంట్ లో స్పందిస్తూ ఆమె నన్ను నిజంగానే కొట్టలేదు.అది కేవలం సినిమా.అయినా సినిమాలో ఆ సన్నివేశంలో హీరోయిన్ నన్ను కొట్టకపోతే ఆ సన్నివేశానికి అర్థం ఉండదు.కాబట్టి సినిమాలను ప్రేక్షకులు సీరియస్గా తీసుకోవడం మానేయండి అది కేవలం సినిమా మాత్రమే అని నచ్చ చెప్పారట.

ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube