వేములవాడలో మున్సిపల్ నిబంధనలను బేకతర్ చేస్తున్న టపాసుల దుకాణం నిర్వాహకులు!

రాజన్న సిరిసిల్ల జిల్లా: దీపావళి పండుగ వేడుకలను పురస్కరించుకుని వేములవాడ పట్టణంలోని రెండవ బైపాస్ రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన టపాసుల దుకాణం నిర్వాహకులు మున్సిపల్ అధికారుల నిబంధనలను అనుసరించకుండా తమ ఇష్టం ఉన్నట్లు వ్యవహరిస్తూ దుకాణ సముదాయాల ముందు టెంట్లను ఏర్పాటు చేసుకున్నారు.అయితే అధికారుల నిబంధనల ప్రకారం 10 నుంచి 12 గజాల స్థలాన్ని మాత్రమే ఆక్రమించుకొని దుకాణాలను ఏర్పాటు చేసుకోవాలి.

 Fire Crackers Shops Violating Municipal Regulations In Vemulawada, Fire Crackers-TeluguStop.com

కానీ నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలతో పాటు దుకాణాల ముందు కూడా భారీ టెంట్లను వేసుకొని అధికారుల నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు.అయితే టెంట్ల ద్వారా ప్రధాన సమస్య.

అనుకొని అగ్ని ప్రమాదం సంభవిస్తే దీని ద్వారా నష్టం మరింత ఎక్కువగా సంభవించే అవకాశం ఉంటుందని వెంటనే వేసినటువంటి టెంట్లను తొలగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube