సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన మహేష్ బాబు( Mahesh Babu ) తనదైన మేటి నటనతో ఇండస్ట్రీలో అందరికీ పోటీ ఇస్తు వస్తున్నాడు.ఇక వీళ్ళ నాన్న కృష్ణ గారు( Krishna ) అద్భుతమైన నటనతో అప్పట్లో చేసిన సినిమాల వల్ల హీరోగా మంచి గుర్తింపు పొందడమే కాకుండా చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో స్టార్ హీరో గా కొనసాగారు.
అయితే గత సంవత్సరం కృష్ణ గారు మరణించడంతో మహేష్ బాబు ఒంటరిగా మిగిలిపోయాడు.ఇక దానికి తోడుగా ఆయన సినిమాలు వరుసగా డిలే అవుతూ రావడంతో కొంచెం కృంగిపోయినట్టు గా తెలుస్తుంది.
ఇక ఇదే క్రమంలో ఆయన చేస్తున్న గుంటూరు కారం సినిమా విడుదల కావడానికి రెడీగా ఉంది.

ఇక ఇది ఇలా ఉంటే ప్రతి సిచువేషన్ లో వీళ్ళ కుటుంబానికి మంచి ఆప్తుడు గా ఉండే సీనియర్ నరేష్ ని చాలా రోజుల నుంచి మహేష్ బాబు దూరం పెడుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక వీళ్ళకి రిలేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే కృష్ణ విజయ నిర్మల( Vijaya nirmala ) గారిని పెళ్లి చేసుకున్నప్పటికే ఆమెకి నరేష్ కొడుకుగా ఉన్నాడు.

దాంతో నరేష్ కృష్ణ గారి ఫ్యామిలీతో ఎక్కువగా కలిసిమెలిసి ఉండేవాడు ఇక ఇంతకుముందు కూడా వీళ్లంతా కలిసి ఉన్నప్పటికీ నరేష్ ( Naresh )తన కెరియర్ లో పెళ్లిళ్ల విషయంలో చాలా కాంట్రవర్సీలని క్రియేట్ చేస్తున్నాడు.ఇక దాంట్లో మధ్యలోకి మహేష్ బాబు పేరు కూడా వాడుతున్నాడు అందువల్లే మహేష్ బాబు, నమ్రత ఇద్దరు నరేష్ ని పక్కన పెట్టినట్టు గా తెలుస్తుంది.ఇక వాళ్లతో పాటుగా నరేష్ కలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తున్న కూడా మహేష్ నమ్రత నరేష్ ని దూరం పెడుతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
ముఖ్యంగా నరేష్ పవిత్ర లోకేష్ ( Pavitra Lokesh )తో కాంట్రవర్సీలో ఇరుక్కున్నందుకే మహేష్ బాబు దూరం పెడుతున్నట్టుగా తెలుస్తుంది…
.







