చంద్రబాబు లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు హైకోర్టు నిరాకరణ

టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో షాక్ తగిలింది.చంద్రబాబు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను విచారించేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది.

 High Court Refuses To Hear Chandrababu's Lunch Motion Petition-TeluguStop.com

అయితే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.కాగా ఇదే కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను విజయవాడ ఏసీబీ కోర్టు నిన్న కొట్టేసిన సంగతి తెలిసిందే.

దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించగా ఎదురుదెబ్బ తగిలింది.కాగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube