చంద్రబాబు లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు హైకోర్టు నిరాకరణ

టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో షాక్ తగిలింది.చంద్రబాబు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను విచారించేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది.

అయితే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

కాగా ఇదే కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను విజయవాడ ఏసీబీ కోర్టు నిన్న కొట్టేసిన సంగతి తెలిసిందే.

దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించగా ఎదురుదెబ్బ తగిలింది.కాగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

పుచ్చ గింజలతో ఈ ఫేస్ మాస్క్ వేసుకుంటే మొటిమలు మచ్చలు మాయం అవ్వడం ఖాయం!