ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోల్లో వెంకటేష్( Venkatesh ) ఒకరు.ఈయన కలియుగ పాండవులు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి తనదైన మార్క్ నటనతో ప్రేక్షకులందరిని మెప్పించాడు.
అయినప్పటికీ ఆయనకి మాస్ హీరో గా చేయాలనే ఆశ మాత్రం చాలా విపరీతంగా ఉండేది.అందులో భాగంగానే ఆయన చాలా సినిమాల్లో మాస్ హీరో గా మెప్పించాడు.
ఇక ప్రస్తుతం ఈయన శైలష్ కొలన్ డైరెక్షన్ లో సైంధవ్( Saindhav ) అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా సక్సెస్ అయితే వెంకటేష్ ఇండస్ట్రీలో హీరోగా ఇంకా కొద్ది సంవత్సరాల వరకు కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి.
అయితే వెంకటేష్ ఇప్పుడు చాలా సినిమాలు చేసినప్పటికీ ఆయన కెరియర్ స్టార్టింగ్ లో చేసిన కొన్ని సినిమాలు మాత్రమే ఇండస్ట్రీలో ఆయనకి మంచి గుర్తింపు ను తీసుకువచ్చాయనే చెప్పాలి.అవి ఏంటి అంటే రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన చంటి సినిమా( Chanti ) ఆయనలో ఉన్న ఒక కొత్త నటన బయటకు తీసి బాగా చూపించారు.ఇక ఈ సినిమా లో హీరో గా చేసిన వెంకటేష్ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలను అందుకున్నాడు…
ప్రస్తుతం కొన్ని వెబ్ సిరీస్ లను కూడా ఆయన చేస్తూ ఇండస్ట్రీలో అటు సినిమాలు ఇటు వెబ్ సిరీస్ లతో చాలా బిజీ గా గడుపుతున్నాడు.ప్రస్తుతం వెంకటేష్ వయసు 60 పైన ఉండడంతో ఈయన ఎంచుకున్న సబ్జెక్టులు కూడా అలాంటివే ఎంచుకుంటున్నారు.ఒక క్యారెక్టర్ అనేది బతకాలంటే ఒక ఆర్టిస్ట్ పర్ఫామెన్స్ మొత్తాన్ని ఆ సినిమాలో చూపించాల్సి ఉంటుంది.ఈయన కెరియర్ స్టార్టింగ్ లో చేసిన ఇంకో సినిమా ఏంటంటే బి.
గోపాల్ దర్శకత్వం వచ్చిన బొబ్బిలి రాజా సినిమా( Bobbili Raja )…ఈ సినిమా అప్పట్లో కమర్షియల్ గా చాలా పెద్ద హిట్ అయింది.దాంతో ఇక అప్పటివరకు ఉన్న రికార్డులన్నీ బ్రేక్ అయ్యాయి.
అలా వెంకటేష్ ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి సినిమాలు చేస్తూ అలాగే ఆయన తీసే సినిమాల పట్ల చాలా కేర్ ఫుల్ గా ఉంటూనే కెరియర్ పరంగా కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ మంచి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు…