తూర్పుగోదావరి: రాజమండ్రిలో వై.వి.సుబ్బారెడ్డి కామెంట్స్.ఇండియా ను భరత్ గా మార్పు చేస్తే తప్పులేదు.
దేశ ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలి.గతంలో కూడా పలు దేశాలు పేర్లు మార్చుకున్నాయి.
యువగళంలో కావాలని రెచ్చ గొడుతున్నారు.జమిలి ఎన్నికలే కాదు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేము సిద్ధంగానే ఉన్నాము.ప్రజలు మరోసారి జగన్ సిఎం కావాలని ఆకాంక్షిస్తున్నారు.