ఏపీలో కళాకారులకు అండగా ఉంటాం..: పోసాని

ఏపీలో ఉన్న కళాకారులు అందరికీ ఐడీ కార్డులు ఇస్తామని వైసీపీ నేత, ఏపీఎఫ్డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళీ అన్నారు.ఈ మేరకు ఆర్టిస్టులతో పాటు టెక్నిషియన్లకు కూడా గుర్తింపు కార్డులు అందజేస్తామని తెలిపారు.

 We Stand By Artists In Ap..: Posani-TeluguStop.com

ఏపీలో ఉన్న కళాకారులకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్న పోసాని ఏజెంట్ల చేతిలో కళాకారులు మోసపోకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.జూనియర్ ఆర్టిస్టులు ఎంతో కష్టపడుతున్నా వారి డబ్బు సగం ఏజెంట్లే తింటారన్నారు.

ఈ క్రమంలో ఏజెంట్ల మధ్యవర్తిత్వం వద్దన్న పోసాని ఇకపై డైరెక్టర్ ఆన్ లైన్ లో సెర్చ్ చేస్తే కళాకారుల వివరాలన్నీ వస్తాయని చెప్పారు.అలాగే వారికి ఎటువంటి రాయితీలు ఇవ్వాలనేది ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube