మణిపూర్ లో భారతమాతను చంపేశారు..: రాహుల్ గాంధీ

లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై రెండో రోజు చర్చ కొనసాగుతోంది.ఇందులో భాగంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్రంగా మండిపడ్డారు.

 Mother India Was Killed In Manipur..: Rahul Gandhi-TeluguStop.com

మణిపూర్ లో భారతమాతను హత్య చేశారని రాహుల్ గాంధీ అన్నారు.మీరు దేశ భక్తులు కాదు.

దేశ ద్రోహులంటూ మండిపడ్డారు.మణిపూర్ ప్రజలను చంపారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

గతంలో రావణుడు ఇద్దరి మాటలను మాత్రమే వినేవాడని, ఆ తరహాలోనే ప్రధాని మోదీ కూడా ఇద్దరి మాటలనే వింటున్నారన్నారు.రావణుడు అహంకారమే లంకను కాల్చేసిందని తెలిపారు.

మణిపూర్ ను రెండు ముక్కలుగా చేశారని ఆరోపించిన రాహుల్ గాంధీ మణిపూర్ కు మోదీ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube