డైరెక్టర్ వెంకీ అట్లూరి నెక్స్ట్ సినిమా ఆ హీరోతో నేనా..?

డైరెక్టర్ వెంకీ అట్లూరి( Director Venky Atluri ) రీసెంట్ గా సార్ సినిమాతో డైరెక్టర్ గా సూపర్ సక్సెస్ కొట్టాడు ఇక ఈ సినిమా తో ఆయన తెలుగు తమిళ్ భాషలో డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అలాగే ఇప్పుడు ఈయన ఎవరితో సినిమా చేస్తున్నాడు అనేది అసక్తి గా మారింది అయితే ఈయన వరుస సినిమాల లైనప్స్ కనక చూసుకుంటే ఈయన హీరో సూర్య తో రామ్ చరణ్ తో సినిమాలు కమిట్ అయినట్టు గా తెలుస్తుంది ఇక అందులో భాగం గా ఈయన ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదగాలని చూస్తున్నట్టు గా తెలుస్తుంది…

 Sir Movie Director Venky Atluri Next Movie Update,sir Movie ,director Venky Atlu-TeluguStop.com

ఇక ముఖ్యంగా ఈయన తీసిన సార్ సినిమా( Sir Movie ) తమిళ్ ప్రేక్షకులకి బాగా నచ్చింది ఇక దాంతో ప్రస్తుతం ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించింది మనం సెపరేట్ గా చెప్పాల్సిన పని లేదు…ఇక ధనుష్( Dhanush ) కెరియర్ లో తెలుగు లో కూడా ఈ సినిమా మంచి విజయం సాధించడం తో ఆయన మార్కెట్ ఇక్కడ కూడా చాలా వరకు పెరిగిందని చెప్పాలి…ఇక దాంతో ఆయన సినిమాలు ఇక్కడ ఇంతకు ముందు కంటే భారీ రెట్లకి అమ్ముడు పోతున్నాయి అందుకే ఒక సినిమా హిట్ అవ్వడం వల్ల ఇక్కడ ఆయన మార్కెట్ చాలా వరకు మెరుగు అయిందనే చెప్పాలి…

 Sir Movie Director Venky Atluri Next Movie Update,Sir Movie ,Director Venky Atlu-TeluguStop.com

ఇక ఇంతకు ముందు కంటే ఇప్పుడు రిలీజ్ అయ్యే ఆయన సినిమాకి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది…అందుకే ధనుష్ తెలుగు లో స్ట్రెయిట్ గా శేఖర్ కమ్ముల( Sekhar Kammula ) తో ఒక సినిమా చేస్తున్నాడు…ఇక ఈ సినిమా విషయం పక్కన పెడితే వీళ్లిద్దరూ కూడా సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు ని పొందుతున్నారు…ఇక సినిమా అంటే ఏ రేంజ్ లో ఉండాలి అనే దానిమీద చర్చ నడుస్తుంది….

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube