అమెరికాలో భారీ తుపాను బీభత్సం.. విమాన సర్వీసులు రద్దు

అగ్రరాజ్యం అమెరికాలో భారీ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది.దీని ప్రభావంతో వేలాదిగా విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.

 Heavy Storm In America. Flight Services Cancelled-TeluguStop.com

వాషింగ్టన్ మీదుగా తుపాన్ మేఘాలు అలుముకున్నాయి.ఉరుములు, మెరుపులతో పాటు సుడుగాలులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి.

దీంతో అప్రమత్తమైన అధికారులు పలు విమాన సర్వీసులను రద్దు చేశారు.ఈ నేపథ్యంలో సోమవారం రాత్రికి సుమారు 2,600 విమానాలు రద్దయ్యాయి.

అదేవిధంగా పలు విమానాలను దారి మళ్లించగా మరికొన్ని విమానాల రాకపోకలు ఆలస్యం అయ్యాయి.మరోవైపు తుపాను ప్రభావంతో డేలావేర్ లో ఇల్లు కుప్పకూలింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube