కేటీఆర్ కోసం ప్రత్యేకంగా శాలువా,పూల మాల రూపొందించిన సిరిసిల్ల నేతన్నలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: సోమవారం జాతీయ చేనేత దినోత్సవ( national handloom day 2023 ) వేడుకల సిరిసిల్ల కేంద్రంలో నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆకలి చావులు, ఆత్మహత్యలతో అల్లాడుతున్న సిరిసిల్ల నేతన్నలకు బతుకమ్మ చీరల ఆర్డర్లతో బ్రతుకు భరోసా ఇచ్చినటువంటి నాయకుడు మంత్రి కేటీఆర్( Minister KTR ) కు బహుమానంగా చీరల క్లాత్ యారన్ తో కేటీఆర్ చిత్రపటం కనపడేలా తయారు చేసిన శాలువాను, నూలు క్లాత్ తో తయారుచేసిన పూలమాలను సిరిసిల్ల నేతన్నలు మంత్రికి సమర్పించనున్నారు.

 Sircilla Nethanna Specially Designed Shawl And Flower Garland For Ktr , Sircill-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube