కేటీఆర్ కోసం ప్రత్యేకంగా శాలువా,పూల మాల రూపొందించిన సిరిసిల్ల నేతన్నలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: సోమవారం జాతీయ చేనేత దినోత్సవ( National Handloom Day 2023 ) వేడుకల సిరిసిల్ల కేంద్రంలో నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆకలి చావులు, ఆత్మహత్యలతో అల్లాడుతున్న సిరిసిల్ల నేతన్నలకు బతుకమ్మ చీరల ఆర్డర్లతో బ్రతుకు భరోసా ఇచ్చినటువంటి నాయకుడు మంత్రి కేటీఆర్( Minister KTR ) కు బహుమానంగా చీరల క్లాత్ యారన్ తో కేటీఆర్ చిత్రపటం కనపడేలా తయారు చేసిన శాలువాను, నూలు క్లాత్ తో తయారుచేసిన పూలమాలను సిరిసిల్ల నేతన్నలు మంత్రికి సమర్పించనున్నారు.

రెండోసారి తల్లి కాబోతున్న ప్రముఖ నటి ప్రణీత.. ఈ దుస్తులు ఇక సరిపోవంటూ?