మణిపూర్ లో చోటు చేసుకుంటున్న హింసపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.ప్రస్తుతం మణిపూర్ లో పరిస్థితి ముందుకంటే మెరుగుపడుతుందని సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు.
ఈ మేరకు 355 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశామని సొలిసిటర్ జనరల్ వెల్లడించారు.ఈ నేపథ్యంలో హింసపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.