భారత్ సరికొత్త పంథాలో నడవాల్సి ఉంది.. కేసీఆర్

భారత్ సరికొత్త పంథాలో నడవాల్సి ఉందని బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.మహారాష్ట్రలోని సర్కోలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన బీఆర్ఎస్ పార్టీ దేశంలో మార్పు తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తుందని తెలిపారు.

 India Has To Walk In A New Direction.. Kcr-TeluguStop.com

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచిపోయిందన్న కేసీఆర్ 75 ఏళ్ల తరువాత భారత్ లో అభివృద్ధి ఎలా ఉందో ఆలోచించాలని పేర్కొన్నారు.కాంగ్రెస్ దాదాపు 50 సంవత్సరాలు దేశాన్ని పాలించిందన్నారు.

కాంగ్రెస్ తో పాటు శివసేన, బీజేపీకి ప్రజలు అవకాశం ఇచ్చారని చెప్పారు.అతి తక్కువ సమయంలో తెలంగాణ అభివృద్ధి సాధించిందని తెలిపారు.

ఈ క్రమంలో తెలంగాణలో అభివృద్ధి సాధ్యం అయినప్పుడు మహారాష్ట్రలో ఎందుకు కాదని ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube