జీవో నంబర్.1 రద్దు చేయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు.జీవో రద్దు చేస్తూ న్యాయస్థానం చెప్పడం హర్షణీయమన్నారు.ప్రజా సమస్యలపై నినాదించే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుందని తెలిపారు.జీవోల పేరుతో ప్రాథమిక హక్కులు కాలరాయాలని వైసీపీ ప్రభుత్వం కలగనడం ఇకనైనా మానాలని సూచించారు.




తాజా వార్తలు