అనకాపల్లి జిల్లా యలమంచిలి వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు రాజుకు నిరసన సెగ

AP: అనకాపల్లి జిల్లా యలమంచిలి వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు రాజుకు నిరసన సెగ తగిలింది.గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనగా.

 Yalamanchili Ycp Mla Kannababu Raju Protested In Anakapalli District ,anakapalli-TeluguStop.com

పూడిమడక జెట్టీ నిర్మాణ హామీని నెరవేర్చాలని సొంత పార్టీలోని కొందరు నేతలు డిమాండ్ చేశారు.

పథకాల అమలు విషయంలో వివక్ష చూపిస్తున్నారని వాగ్వాదానికి దిగారు.

దీంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే ఓ వ్యక్తిపై చేయి చేసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube