అనకాపల్లి జిల్లా యలమంచిలి వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు రాజుకు నిరసన సెగ
TeluguStop.com
AP: అనకాపల్లి జిల్లా యలమంచిలి వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు రాజుకు నిరసన సెగ తగిలింది.
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనగా.పూడిమడక జెట్టీ నిర్మాణ హామీని నెరవేర్చాలని సొంత పార్టీలోని కొందరు నేతలు డిమాండ్ చేశారు.
పథకాల అమలు విషయంలో వివక్ష చూపిస్తున్నారని వాగ్వాదానికి దిగారు.దీంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే ఓ వ్యక్తిపై చేయి చేసుకున్నారు.