చికోటీ ప్రవీణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.తనకు ప్రత్యర్థుల నుంచి ప్రాణహాని ఉందని తెలిపారు.
ఈ మేరకు తనకు భద్రత కల్పించాలని హైకోర్టులో పిటిషన్ వేశారన్నారు.డీజీపీని కలిసి మరోసారి ఫిర్యాదు చేస్తానని తెలిపారు.
ప్రభుత్వానికి ట్యాక్స్ లు చెల్లించి లీగల్ గానే కేసినో నడుపుతున్నట్లు చెప్పారు.హిందుత్వం కోసం కేసినోను కూడా వదులుకుంటానని చికోటీ స్పష్టం చేశారు.
త్వరలో రాజకీయ ప్రవేశంపై చెబుతానంటూ వెల్లడించారు.