ఐపీఎస్ లు జైలుకు వెళ్లడం ఖాయమని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు.చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
యువగళం పాదయాత్రలో తనను మాట్లాడకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని లోకేశ్ ఆరోపించారు.తప్పుడు కేసులు పెడుతున్నవారిపై సిట్టింగ్ జడ్జితో విచారణ కోరతామని చెప్పారు.
వైసీపీ ప్రభుత్వం సహకరిస్తే తనది పాదయాత్రని లేకుంటే దండయాత్రని వెల్లడించారు.