ఏపీలో సభలు, సమావేశాలపై నిషేధం లేదు..: అడిషనల్ డీజీపీ

ఏపీలో సభలు, సమావేశాలపై నిషేధం లేదని అడిషనల్ డీజీపీ తెలిపారు.షరతులతో కూడిన సభలు, సమావేశాలకు అనుమతిస్తామని చెప్పారు.1861 పోలీస్ యాక్ట్ కు లోబడే జీవో నెంబర్ 1 తీసుకొచ్చారని పేర్కొన్నారు.ఇటీవల జరిగిన సంఘటనలు పరిగణనలోకి తీసుకుని జీవో తెచ్చినట్లు వెల్లడించారు.

 There Is No Ban On Gatherings And Meetings In Ap..: Additional Dgp-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube