సీఎం కేసీఆర్ పై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మండిపడ్డారు.విదేశీ పెట్టుబడులు, లిక్కర్ దందాలో పెట్టడానికి డబ్బులు ఉంటాయన్న ఆయన పేదల సమస్యలను పరిష్కరించేందుకు డబ్బులు లేవా అని ప్రశ్నించారు.
కవిత మీద కేసు పెడితే తెలంగాణ మీద పెట్టినట్లా అని అడిగారు.ఎమ్మెల్యేలు, మంత్రులు దోచుకున్న డబ్బులతో పేద ప్రజల సమస్యలను పరిష్కరించవచ్చని సూచించారు.