Krishna naresh : కృష్ణ మహేష్ ని కాదని నరేష్ తో ఉండటానికి గల కారణం ఇదే !

కృష్ణ కన్ను మూసినా రోజు నుంచి ఆయనకు సంబందించిన అనేక విషయాలు వైరల్ అవుతూనే ఉన్నాయ్.అయన పెళ్లిళ్లు, పిల్లలు, ఆస్తులు, అంత్యక్రియలు అంటూ అనేక వార్తలతో నెట్టిల్లు నిండిపోయింది.

 Why Krishna Preferred Naresh Over Mahesh Babu ,krishna, Mahesh Babu, Naresh , Vi-TeluguStop.com

ఇక కృష్ణ కి సంబందించిన ఒక అంశం ఇప్పుడు మరోమారు వార్తల్లో కనిపిస్తుంది.ఎందుకు కృష్ణ తన కన్నా కొడుకు ను సైతం కాదనుకొని విజయ నిర్మల చనిపోయిన తర్వాత తనతో ఎలాంటి బంధం లేని నరేష్ కుటుంబంతో ఉంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా వినిపించాయి.

అయితే ఓపెన్ హార్ట్ విత్ ఆర్ కె తో కృష్ణ ఒకసారి ఇంటర్వ్యూ లో పాల్గొన్న సమయంలో దీనికి సమాధానం ఇచ్చాడు.

నరేష్ అంటే తనకు చాల ఇష్టం అని చెప్పుకచ్చిన కృష్ణ అందుకు గల ముఖ్య కారణంగా తనకు ఎలాంటి అవసరం వచ్చిన క్షణాల్లో అది చేసి పెట్టేది కేవలం నరేష్ అంటూ తెలిపాడు.

అంతే కాదు అతడు షూటింగ్ లో ఉన్న కూడా తన కోసం ఎప్పుడు ఆలోచిస్తాడని , ఫోన్ చేయగానే పరిగెత్తుకుంటూ వస్తాడని తెలిపాడు.ఇక మహేష్ బాబు సూపర్ స్టార్ అయిపోయాడు బిజీ గా ఉంటాడు.

అతడికి సంబందించిన పనులను అన్ని నమ్రత చూసుకుంటూ ఉంటుంది.ఇక తాను కూడా ఆమెకు భారంగా ఉండలేకపోయాడు అనేది వినిపిస్తున్న మాట.అందుకే విజయ నిర్మల కాలం చేసిన నరేష్ అతడి బాగోగులను దగ్గర ఉండి చూసుకున్నాడు.

Telugu Krishna, Mahesh Babu, Namrata, Naresh, Tollywood, Vijaya Nirmala-Latest N

ఇక నరేష్ విషయానికి వస్తే అతడి పేరులో సైతం నరేష్ విజయ కృష్ణ అంటూ తన తల్లి పేరుతో పాటు స్టెప్ ఫాదర్ అయినటువంటి కృష్ణ పేరును జత చేసుకున్నాడు.చాల మందికి మహేష్ బాబు పైన ప్రేమ తో నరేష్ ని కాస్త ఇష్టపడరు కానీ చనిపోయే వరకు విజయ నిర్మల కృష్ణ అంటే ఎంతో ప్రేమగా, గౌరవంగా ఉండేది.అదే ప్రేమ, గౌరవం కృష్ణ కు ఆమె పోయాక నరేష్ అందిస్తూ వచ్చాడు.

ఆమె లేని లోటు తెలియకూడదని ఆరాటపడ్డాడు.ఒంటరి తనం అతడిని బాధ పెడుతున్న నరేష్ చేయవలిసింది అంత చేసాడు.

దాంతో నరేష్ కాస్త కృష్ణ కు దగ్గర వాడయ్యాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube