anasuya, rashmika mandanna :రష్మికతో అనసూయకు పోలిక.. బాబోయ్ ఇదెక్కడి పోలిక?

తెలుగు సినీ ప్రేక్షకులకు జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అనసూయ ప్రస్తుతం పర్స సినిమా అవకాశాలతో చేతినిండా బోలెడు ప్రాజెక్టులతో బిజీబిజీగా గడుపుతున్న విషయం మనందరికీ తెలిసిందే.

 Anchor Anasuya Looks Like Rashmika Mandanna Netizen Comments Viral ,anchor Anasu-TeluguStop.com

యాంకర్ గానే కాకుండా నటిగా కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది అనసూయ భరద్వాజ్.అనసూయ అవకాశాలు ఎక్కువ అవ్వడంతో యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేసి ప్రస్తుతం నటిగా బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే గత కొద్దిరోజులుగా అనసూయ హాలిడే ట్రిప్ లో భాగంగా విదేశాలలో విహరిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.

గత వారం రోజులుగా అనసూయ అమెరికా తో పాటు అక్కడి ప్రదేశాలను సందర్శిస్తూ ఎప్పటికప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే ఉంది ఈ ముద్దుగుమ్మ.

అనసూయ భరద్వాజ్ కు సోషల్ మీడియాలో అలాగే యూత్ లో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.ఈమె ఎప్పటికప్పుడు తన అభిమానులతో ముచ్చటిస్తూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అమెరికా హాలిడే ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్న అనసూయ అందుకు సంబంధించిన ఫోటోలను మరిన్ని పంచుకుంది.

ఇక అనసూయ ఎప్పటిలాగే ఫ్యాషన్ ట్రెండ్ వేర్ లో యువతని పిచ్చెక్కిస్తూ తన అందంతో యువతని ఆకటి ఆకట్టుకుంటోంది.ఆ ఫోటోలలో అనసూయ కంప్లీట్ ఫ్యాషన్ దుస్తులను ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకుంది.

ఇక నెటిజన్స్ ఆ ఫోటోలపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే ఒక నెటిజన్ వావ్ బ్యూటిఫుల్ అని కామెంట్ చేయగా.

మరొక నెటిజన్ అనసూయ మి నేషనల్ క్రష్ రష్మిక మందనాతో అనసూయని పోల్చేశాడు.ఆర్ యు లుకింగ్ లైక్ రష్మిక మందన అంటూ చేసిన కామెంట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube