షూటింగ్‎లో బిగ్ బీ అమితాబ్ కు గాయం.. ఆందోళనలో ఫ్యాన్స్

బాలీవుడ్ నటుడు, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ షూటింగ్ చేస్తున్న సమయంలో గాయపడ్డారు.కౌన్ బనేగా కరోడ్ పతి షోలో తాను గాయపడినట్లు ఆయన వెల్లడించారు.

 Big B Amitabh Injured In Shooting.. Fans Are Worried-TeluguStop.com

షూటింగ్ లో పాల్గొన్న సమయంలో తన ఎడమ కాలికి ఇనుము ముక్క తగలిందని, దాంతో నరం కట్ అయ్యిందని తెలిపారు.వెంటనే సిబ్బంది ఆస్పత్రికి తరలించారన్నారు.

గాయానికి కుట్లు వేశారన్న ఆయన ప్రస్తుతం బాగానే ఉన్నట్లు తన బ్లాగ్ లో పోస్ట్ చేస్తూ వెల్లడించారు.ఫాన్య్ ఎవరూ ఆందోళన చెందొద్దని ఆయన సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube