టీవీ సెలబ్రిటీలలో నెంబర్ వన్ స్థానంలో నిలిచిన కమెడియన్.. ఎవరంటే?

వెండి తెరపై నటినటులకు ఏ విధమైనటువంటి క్రేజ్ ఉంటుందో బుల్లితెర సెలబ్రిటీలకు కూడా అదే స్థాయిలో ఎంతో మంచి ఆదరణ ఉంటుంది.ఈ క్రమంలోనే వెండితెర పైసందడి చేసే సెలబ్రిటీలు గురించి ప్రతి నెల ఆర్మాక్స్ మీడియా సంస్థ అత్యంత ఆదరణ పొందిన సెలబ్రిటీల జాబితాను విడుదల చేస్తూ ఉంటుంది.

 Ormax Media Most Non Fiction Personality Sudigali Sudheer Details, Number One Co-TeluguStop.com

ఈ క్రమంలోనే తాజాగా ఓరామాక్స్ విడుదల చేసిన మోస్ట్ పాపులర్ నాన్ ఫిక్షన్ పర్సనాలిటీ ర్యాంకులను విడుదల చేశారు.ఈ ర్యాంకులో భాగంగా ఎవరు ఏ స్థానంలో ఉన్నారు అనే విషయానికి వస్తే.

మోస్ట్ పాపులర్ నాన్ ఫిక్షన్ పర్సనాలిటీ ర్యాంకులలో భాగంగా మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుదీర్.జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుధీర్ అనంతరం స్టార్ మా లో ప్రసారమవుతున్న సూపర్ సింగర్ జూనియర్స్ కార్యక్రమం ద్వారా సింగర్ గా మారారు ఇక ఈయన ఈ నాన్ ఫిక్షన్ పర్సనాలిటీలో భాగంగా మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

ఈ ర్యాంకులలో రెండో స్థానాన్ని ప్రముఖ కమెడియన్ హైపర్ ఆది కైవసం చేసుకున్నారు.

ఇక ఎన్నో సంవత్సరాలుగా ఇండస్ట్రీలో యాంకర్ గా కొనసాగుతున్నటువంటి సుమ కనకాల మోస్ట్ పాపులర్ నాన్ ఫిక్షన్ పర్సనాలిటీలో భాగంగా మూడవ స్థానాన్ని సొంతం చేసుకున్నారు.ఇక నాలుగవ స్థానంలో చలాకి చంటి ఐదవ స్థానంలో జబర్దస్త్ యాంకర్ రష్మీ చోటు సంపాదించుకున్నారు.ఈ విధంగా ఈ ర్యాంకులలో సుడిగాలి సుదీర్ మొదటి స్థానాన్ని సొంతం చేసుకోవడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube