మేడ్చల్ లో ఓ ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్న ప్రియ అనే మహిళ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది.ఈరోజు ఉదయం తన వీధి నిరాహాంలో భాగంగా బయలుదేరగా రోడ్డు క్రాస్ చేస్తున్న సమయంలో లారీ ఢీకొని మహిళ దుర్మరణం చెంది.
సంఘటన తెలుసుకున్న సహా ఉద్యోగులు తన కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగారు.