నంద్యాల జిల్లా మహానందిలో దారుణం జరిగింది.మహానందికి చెందిన రాము అనే యువకుడు హత్యకు గురైయ్యాడు.
రాముని బైకుపై తీసుకెళ్లిన గుర్తు తెలియని దుండగులు.కిరాతకంగా బీరు సీసాలతో పొడిచి హత్య చేసినట్లు గుర్తించారు.
అనంతరం మృతదేహాన్ని రోడ్డు వెంట ఈడ్చుకుంటూ వచ్చారని స్థానికులు చెబుతున్నారు.మృతునికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.